Home » What Is Rose Tea? Benefits and Uses
రాత్రి సమయంలో రోజు టీ తాగటం వల్ల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. వేసవి తాపం, వేడి నుంచి బయట పడవచ్చు. శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. జీర్ణ సమస్యలు ఉండవు. ఆందోళన, ఒత్తిడి వం�