Home » What NOT to do
సూర్య గ్రహణం.. కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం.. అసలు సూర్యగ్రహణం రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే అంశంపై భిన్న వాదనలు వినిపిస్తూ ఉంటాయి. సూర్యుడు, భూమి మధ్య మార్గాన్ని చంద్రుడు అడ్డుకున్న సమయంలో సూర్యగ్రహణం వస్తోంది. సూర్యుడిని కప్పి ఉండటం