Home » what to drink to lower blood pressure quickly
కొబ్బరి నీళ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఎలక్ట్రోలైట్లతో నిండిన ఈ సహజ పానీయం మూత్రపిండాలు శరీరం నుండి అధిక సోడియం స్థాయిలను బయటకు పంపటంలో సహాయపడుతుంది. రక్తపోటును తగ్గించడానికి ఇది అవసరమౌతుంది
తెల్ల మద్దిగా పిలవబడే ఈ అర్జున చెట్టు బెరడులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. క్యాల్షియం, అల్యూమినియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె సమస్యలు, ఆస్తమా వంటి వ్యాధులను తగ్గిస్తాయి. అర్జున వృక్షం బెరడులో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి.