-
Home » Whatsapp Android Beta
Whatsapp Android Beta
WhatsApp Edit Contacts : ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. ఇకపై వాట్సాప్‌లోనే కాంటాక్టులను ఎడిట్ చేయొచ్చు..!
April 10, 2023 / 08:57 PM IST
WhatsApp Edit Contacts : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వస్తోంది. ఆండ్రాయిడ్ వాట్సాప్ యూజర్ల (Whatsapp Users) కోసం ఈ కొత్త ఫీచర్ రానుంది. వాట్పాప్లోని కాంటాక్టులను అక్కడే ఎడిట్ చేసుకునే ఆప్షన్ రానుంది.
Whatsapp Android Users : వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. ఇకపై ఆ మెసేజ్‌లను సేవ్ చేసుకోవచ్చు..!
April 4, 2023 / 04:32 PM IST
WhatsApp Disappearing Messages : వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్ల (Whatsapp Android Users) కోసం సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఫీచర్ సాయంతో ఆండ్రాయిడ్ యూజర్లు తమ మెసేజ్‌లను సేవ్ చేసుకోవచ్చు.