-
Home » Whatsapp Android Updates
Whatsapp Android Updates
వాట్సాప్‌లో కొత్త అప్డేట్ వచ్చేస్తోంది.. లింక్ చేసిన డివైజ్‌ల్లో చాట్స్ ప్రొటెక్ట్ చేయొచ్చు!
February 12, 2024 / 09:07 PM IST
WhatsApp New Update : వాట్సాప్ త్వరలో కొత్త అప్డేట్ను విడుదల చేయనుంది. వినియోగదారులకు వారి చాట్లను లింక్ చేసిన డివైజ్‌లలో సురక్షితంగా ఉంచేలా మెరుగైన భద్రతా చర్యలను అందిస్తుంది.