-
Home » WhatsApp Auto Delete
WhatsApp Auto Delete
వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. మెసేజ్ చదివిన 15 నిమిషాల్లోనే ఆటో డిలీట్ అవుతుంది.. ఎలా పనిచేస్తుందంటే?
March 22, 2026 / 02:17 PM IST
WhatsApp New Feature : వాట్సాప్ యూజర్లకు చాట్ ప్రైవసీ కోసం చదివిన కొద్ది నిమిషాలకే మెసేజ్ డిలీట్ అయ్యేలా సరికొత్త ఫీచర్‌పై వాట్సాప్ టెస్టింగ్ చేస్తోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే మెసేజ్ చదివిన 15 నిమిషాల్లోనే మెసేజ్ ఆటో డిలీట్ అయిపోతుంది.