-
Home » WhatsApp Avatar Profile Photo feature
WhatsApp Avatar Profile Photo feature
WhatsApp Profile Feature : వాట్సాప్లో కొత్త ఫీచర్.. మీ ప్రొఫైల్ ఫొటోలకు అవతార్ సెట్ చేసుకోవచ్చు!
August 15, 2022 / 10:42 PM IST
WhatsApp Profile Feature : ప్రముఖ వాట్సాప్ యూజర్లకు గుడ్న్యూస్.. వాట్సాప్లో అతి త్వరలో కొత్త ఫీచర్ వస్తోంది. వాట్సాప్ యూజర్లు తమ ప్రొఫైల్ ఫోటోల కోసం "Avatar"ని సెట్ చేసుకోవచ్చు.