Home » Whatsapp Beta Testers
WhatsApp Reminders : వాట్సాప్ స్టేటస్ అప్డేట్స్ గురించి యూజర్లకు తెలియజేసే రిమైండర్ ఫీచర్ ఆండ్రాయిడ్ యాప్ లేటెస్ట్ బీటా వెర్షన్లో అందుబాటులో ఉంది.
ఈ ప్లాట్‌ఫారమ్ ప్రారంభంలో పిన్ చేసే మెసేజ్‌ల సంఖ్యను ఒకదానికి పరిమితం చేసినప్పటికీ, ఇప్పుడు ఈ పరిమితిని మరింతగా విస్తరించింది. దాంతో వినియోగదారులు ఒక్కో చాట్‌కు 3 మెసేజ్‌లను పిన్ చేసేందుకు అనుమతిస్తుంది.
వాట్సాప్ (Whatsapp) కొంతమంది యూజర్లు తమ అకౌంట్‌ను ఒకటి కన్నా ఎక్కువ డివైజ్‌లలో వినియోగించేందుకు అనుమతిస్తున్నట్లు వెల్లడించింది. BGR నివేదిక ప్రకారం.. ఇన్స్టంట్ మెసేజ్ ప్లాట్‌ఫారమ్ బీటా టెస్టర్లు వారి WhatsApp అకౌంట్‌ను రెండవ డివైజ్‌తో అంటే టాబ్లెట�