-
Home » WhatsApp Block Messages
WhatsApp Block Messages
వాట్సాప్‌లో సరికొత్త ప్రైవసీ ఫీచర్.. ఇకపై అన్నౌన్ మెసేజ్‌లను ఈజీగా బ్లాక్ చేయొచ్చు..!
August 19, 2024 / 06:26 PM IST
WhatsApp Block Messages : ఆండ్రాయిడ్ 2.24.17.24 వెర్షన్లో వాట్సాప్ బీటాలో కొత్త బ్లాక్ అన్నౌన్ అకౌంట్ల మెసేజ్‌లను టోగుల్ చేసింది. ఇటీవల ఆండ్రాయిడ్‌లోని బీటా టెస్టర్లకు అందుబాటులోకి వచ్చింది. ఫీచర్ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్‌లోనే ఉంది.