Home » Whatsapp Business Account
ప్రముఖ ఇన్స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొస్తోంది. ఇప్పటికే ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్లను ప్రవేశపెట్టిన వాట్సాప్ మరో కొత్త ఫీచర్ యాడ్ చేయనుంది.