Home » Whatsapp Chat
AP spurious liquor case : చంద్రబాబు నాయుడుకు నిజాయితీ, చిత్తశుద్ది ఉంటే నా సవాల్‌ను స్వీకరించాలని వైసీపీ నేత జోగి రమేష్ డిమాండ్ చేశారు.
WhatsApp Username : వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూజర్‌నేమ్ ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. మొబైల్ నంబర్ షేర్ చేయకుండానే చాట్ చేసుకోవచ్చు.
WhatsApp Privacy : వాట్సాప్ ప్రైవసీ ఫీచర్ ద్వారా ఫోన్ నంబర్‌ను షేర్ చేయకుండానే చాట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే?
ChatGPT On WhatsApp : ఓపెన్ఏఐ మెసేంజర్ యాప్ వాట్సాప్ కోసం ఈ చాట్‌బాట్‌ను ప్రవేశపెట్టింది. ఈ చాట్‌బాట్ యూఎస్ నంబర్ 1-1800-242-8478 ఉపయోగించి యాక్టివేట్ చేయవచ్చు.
Best WhatsApp Tricks : వాట్సాప్ యూజర్ల కోసం అదిరిపోయే మూడు ట్రిక్స్.. ఎవరితోనైనా మీరు చాట్ చేయాల్సి వస్తే.. వారి ఫోన్ నెంబర్ సేవ్ చేయాల్సిన పనిలేదు.. ఇలా ఈజీగా చాట్ చేయొచ్చు తెలుసా?
Whatsapp Chat Backup : మీ వాట్సాప్ డేటా బ్యాకప్ కోసం గూగుల్ డ్రైవ్ వాడుతున్నారా? అయితే, ఇప్పుడే ఈ సెట్టింగ్ మార్చుకోండి. లేదంటే స్టోరేజీ కోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
WhatsApp Web : వాట్సాప్ వెబ్ బీటా యూజర్లు ఇప్పుడు ప్లాట్‌ఫారమ్‌లో కొత్త ఎడిట్ మెసేజ్ ఫీచర్‌ను ప్రయత్నించవచ్చు. ఈ ఫీచర్ ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించింది. త్వరలో ఆండ్రాయిడ్, iOS యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది.
WhatsApp Chat Transfer : వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. త్వరలో వాట్సాప్ చాట్ ట్రాన్స్ఫర్ ఫీచర్ రాబోతోంది. వాట్సాప్ చాట్ ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
MLC Kavitha : సుకేశ్ వాట్సాప్ చాట్స్‌పై కవిత రియాక్షన్
WhatsApp Self Chat : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp)లో కొత్త ఫీచర్ వస్తోంది. అదే.. సెల్ఫ్ చాట్ (Whatapp Self Chat) ఫీచర్.. ఈ కొత్త ఫీచర్ ద్వారా మీ స్నేహితులు, ఇతర కాంటాక్టులకు మాత్రమే కాకుండా సెల్ఫ్ చాట్‌లో కూడా మెసేజ్‌లను పంపేందుకు అనుమతిస్తుంది.