Home » WhatsApp Chat Messages
WhatsApp Translate Chat : వాట్సాప్ లాంగ్వేజీలలో కమ్యూనికేషన్‌ను మెరుగుపరిచేందుకు ఈ ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్ల వెర్షన్ 2.24.26.9తో బీటా టెస్టింగ్‌లో ఉంది.
WhatsApp Messages : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను ప్రతిరోజూ మిలియన్ల మంది యూజర్లు ఉపయోగిస్తున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అయ్యేందుకు గొప్ప ప్లాట్‌ఫారమ్ అని చెప్పవచ్చు. అయితే, కొన్నిసార్లు కొంతమంది యూజర్లకు ఇబ్బందులు పెట్టే యూజర్లు �