Home » Whatsapp Diwali Photos
Whatsapp Diwali Photos : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) కేవలం మెసేజింగ్ యాప్ మాత్రమే కాదు. మీ విలువైన డాక్యుమెంట్లు, వీడియోలు, ఫోటోలను కూడా షేర్ చేసుకోవచ్చు. అయితే, అప్లికేషన్ డిఫాల్ట్‌గా ఇమేజ్ సైజును తగ్గిస్తుంది. ఈ ప్రక్రియలో షేర్ చేసిన ఫోటోల క్వాలీట�