Home » Whatsapp DM
Whatsapp Status : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ అప్డేట్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా స్టేటస్‌లో షేర్ చేయొచ్చు. ఇప్పుడు ఆడియో కూడా ప్లే అవుతుంది.. మీరు కూడా ఓసారి ట్రై చేయండి.