Home » WhatsApp edit button
WhatsApp Tips : వాట్సాప్ సూపర్ పర్సనల్ చాట్లను లాక్ చేయడం, మల్టీ ఫోన్లలో లాగిన్ చేయడం వంటి ఫీచర్లతో పాటు మెసేజ్‌లను ఎడిట్ చేయగల సామర్థ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
WhatsApp Edit Button : WhatsApp మెసేజ్‌ల కోసం ఎడిట్ బటన్‌ను టెస్టింగ్ చేయడం ప్రారంభించింది. ఆండ్రాయిడ్ లేటెస్ట్ బీటా వెర్షన్లో ఈ ఫీచర్ కనిపించింది. ప్లాట్‌ఫారమ్ అనుకున్న విధంగా పని చేస్తే.. స్టేబుల్ వెర్షన్‌కు కూడా అతి త్వరలో ప్రవేశపెట్టవచ్చునని సూచిస్తుంద�