Home » Whatsapp Edit Features
WhatsApp New Feature : ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp)లో కొత్త ఫీచర్ వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీరు ఎవరికైనా పొరపాటున ఏదైనా మెసేజ్ పంపితే అది తిరిగి పొందవచ్చు. సాధారణంగా వాట్సాప్ తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను యాడ్ చేస్తోంది.