Home » WhatsApp End Support
WhatsApp End Support : కొత్త ఆండ్రాయిడ్ డివైజ్ల కోసం కొత్త ఫీచర్లను అందించే దిశగా వాట్సాప్ దృష్టిసారిస్తోంది. Apple, Samsung, Sony, ఇతర బ్రాండ్ల నుంచి 25 కన్నా ఎక్కువ పాత ఫోన్ మోడల్లకు వాట్సాప్ సపోర్టు అందిస్తుంది.