-
Home » Whatsapp future update
Whatsapp future update
WhatsApp Update : వాట్సాప్ ఫ్యూచర్ అప్డేట్.. చాట్ లిస్టులో ఈ రెండు ఆప్షన్లు ఎత్తేస్తోంది..!
January 8, 2022 / 11:01 AM IST
వాట్సాప్ నుంచి త్వరలో ఫ్యూచర్ అప్డేట్ రాబోతోంది. వాట్సాప్ చాట్ బాక్సులో రెండు ఆప్షన్లను ఎత్తేయనుంది. వాట్సాప్ చాట్ లిస్టులో కనిపించే ఈ రెండు ఆప్షన్లను ఎత్తేయనుంది.