-
Home » WhatsApp group admins
WhatsApp group admins
WhatsApp Group Admins : ఆపిల్ ఐఫోన్లలో వాట్సాప్ గ్రూపు అడ్మిన్ల కోసం కొత్త షార్ట్‌కట్స్.. ఇప్పుడే అప్డేట్ చేసుకోండి!
January 23, 2023 / 06:34 PM IST
WhatsApp Group Admins : ప్రముఖ మెటా యాజమాన్యంలోని వాట్సాప్ (WhatsApp) ఆపిల్ App Storeలో లేటెస్ట్ 23.1.75 అప్డేట్ను తీసుకొచ్చింది. WaBetaInfo నివేదిక ప్రకారం.. ఈ అప్డేట్ గ్రూప్ అడ్మిన్ల కోసం కొత్త షార్ట్‌కట్‌లను తీసుకువస్తుంది.
WhatsApp Group Admins : వాట్సాప్ గ్రూపు అడ్మిన్లకు న్యూ పవర్..? అందరి మెసేజ్‌లు డిలీట్ చేయొచ్చు!
December 15, 2021 / 03:49 PM IST
మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకునే వాట్సాప్.. మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌పై ప్లాన్ చేస్తోంది. గ్రూపు అడ్మిన్లకు ఫుల్ పవర్స్ అందించనుంది.