Home » WhatsApp hack
WhatsApp Hack : వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మీ వాట్సాప్ అకౌంట్లను హ్యాకర్లు హ్యాక్ చేస్తున్నారు జాగ్రత్త.. మీరు ఈ స్మార్ట్ టిప్స్ పాటించారంటే వాట్సాప్ అకౌంట్ హ్యాకర్లకు చిక్కకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.
WhatsApp hack of celebrities in Hyderabad: హైదరాబాద్‌లో పలువురు ప్రముఖుల వాట్సాప్ హ్యాక్ అయింది. ఎమర్జెన్సీ మెసేజ్‌ల పేరుతో సైబర్ కేటుగాళ్లు వాట్సాప్ మెసేజ్‌లు చేస్తున్నారు. ఎమర్జెన్సీ హెల్ప్ అంటూ ఆరు డిజిట్ల కోడ్‌తో ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. ఓటీపీ నెంబర్ �
బుల్లితెర నటి తేజస్వీ ప్రకాశ్ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయింది. తన అకౌంట్ ద్వారా అసభ్యకరమైన వీడియో కాల్స్ హ్యాకర్ పంపిస్తున్నట్టు తేజస్వీ ఆరోపించింది. తన వాట్సాప్ కాంటాక్టుల్లోని వారి వాట్సాప్ అకౌంట్లకు కూడా స్నేహపూర్వకంగా హ్యాకర్ వీడి�