Home » WhatsApp HD Videos
WhatsApp HD Videos : వాట్సాప్లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసింది.. హెచ్డీ క్వాలిటీలో ఫొటో-షేరింగ్ తర్వాత వాట్సాప్ HD సపోర్టుతో వీడియోలను పంపుకునేందుకు అనుమతిస్తోంది.
WhatsApp Beta Users : వాట్సాప్ హైక్వాలిటీ ఫొటో పంపిన తర్వాత వాట్సాప్ ఇప్పుడు HD వీడియోలను పంపే సామర్థ్యాన్ని టెస్టింగ్ చేస్తోంది.