Home » Whatsapp Indian Accounts
WhatsApp Accounts Ban : వాట్సాప్ యూజర్ల ప్రైవసీనే లక్ష్యంగా చర్యలు తీసుకుంటోంది. వాట్సాప్ ప్రైవసీ విధానాలను ఉల్లంఘించినందుకు ఒకే నెలలో 8 మిలియన్లకు పైగా భారతీయ అకౌంట్లను నిషేధించింది.
WhatsApp Ban Indian Accounts : ఆగస్టు 2023లో వాట్సాప్ 74 లక్షలకు పైగా భారతీయ అకౌంట్లను నిషేధించింది. మీరు ఆన్లైన్ స్కామ్‌లను ఎలా గుర్తించాలి? రిపోర్టు చేయాలంటే?
WhatsApp Ban Indian Accounts : ఏప్రిల్ 2023లో వాట్సాప్ 74 లక్షలకు పైగా భారతీయ అకౌంట్లను నిషేధించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021లోని రూల్ 4(1)(D)కి అనుగుణంగా ఈ అకౌంట్లు బ్యాన్ అయ్యాయి.
WhatsApp Accounts Ban : ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ప్రతి నెలా యూజర్ల భద్రతా నివేదికను రిలీజ్ చేస్తుంది. వాట్సాప్ నివేదికలో ప్లాట్‌ఫారమ్ గత జనవరిలో నిషేధించిన అకౌంట్ల సంఖ్య, యూజర్ల నుంచి స్వీకరించిన ఫిర్యాదుల రిపోర్టులు ఉన్నాయి.
WhatsApp Accounts Ban : ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ (WhatsApp) నవంబర్ నెలలో లక్షలాది అకౌంట్లను నిషేధించింది.