-
Home » WhatsApp iOS PiP
WhatsApp iOS PiP
WhatsApp Upcoming Feature : వాట్సాప్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై పంపిన మెసేజ్లను కూడా ఎడిట్ చేయొచ్చు..!
February 23, 2023 / 03:51 PM IST
WhatsApp Upcoming Feature : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే ఎన్నో ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్ త్వరలో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొస్తోంది.