-
Home » WhatsApp iOS Polls
WhatsApp iOS Polls
WhatsApp in-chat Polls : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఇకపై పోల్ ఫీచర్ అందరూ క్రియేట్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!
November 17, 2022 / 08:06 PM IST
WhatsApp in-chat Polls : మెటా యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ (Whatsapp) ఇటీవలే క్రియేట్ పోల్ ఫీచర్ (WhatsApp in-chat Polls)ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ఇప్పుడు Android, iPhone యూజర్లందరికి అందుబాటులోకి వచ్చేసింది.