-
Home » Whatsapp iOS Support
Whatsapp iOS Support
ఆపిల్ ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది.. ఎలా సెటప్ చేయాలంటే?
April 25, 2024 / 07:58 PM IST
ఆండ్రాయిడ్ యాప్ యూజర్లకు వాట్సాప్లో పాస్వర్డ్ లేని లాగిన్ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది. వాట్సాప్ యూజర్లు ఇప్పుడు ఫేస్ ఐడీ, టచ్ ఐడీ పాస్కోడ్ని ఉపయోగించి వారి అకౌంట్లలో లాగిన్ చేయొచ్చు.