Home » WhatsApp lakh accounts ban
Whatsapp Block Accounts : మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడే వాట్సాప్ అకౌంట్లను వెంటనే బ్లాక్ చేయాలని భారత ప్రభుత్వం వాట్సాప్‌ను ఆదేశించింది. భారత్‌లో ఇప్పటికే 36 లక్షల వాట్సాప్ అకౌంట్లను నిషేధించింది.