Home » Whatsapp Lock Chats
WhatsApp Secret Code : వాట్సాప్ చాట్ లాక్ ఫీచర్ సామర్థ్యాన్ని మరింత విస్తరిస్తోంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ అకౌంట్లో లాక్ చేసిన చాట్స్‌కు హైడ్ చేసేందుకు ఈ కొత్త సీక్రెట్ కోడ్ ఫీచర్ ప్రవేశపెట్టింది.
Whatsapp Lock Chats : వాట్సాప్ యూజర్లు లాక్ చేసిన చాట్ల కోసం సీక్రెట్ కోడ్‌ను రూపొందించడానికి వీలుగా కొత్త పేజీని క్రియేట్ చేస్తోంది. యాప్‌లోని సెర్చ్ బార్లో కూడా లాక్ చేసిన చాట్లను గుర్తించడానికి యూజర్లను అనుమతిస్తుంది.
Whatsapp Lock Chats : వాట్సాప్ (Wabetainfo) నివేదిక ప్రకారం.. చాట్ లాక్ చేసినప్పుడు యూజర్ మాత్రమే వారి ఫింగర్ ఫ్రింట్ లేదా పాస్‌కోడ్‌ని ఉపయోగించి చాట్ యాక్సెస్ చేయొచ్చు. ఎవరైనా మీ చాట్‌ను ఓపెన్ చేయడం దాదాపు అసాధ్యమే.