Home » WhatsApp Meta
WhatsApp Multiple Accounts : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అతి త్వరలో వాట్సాప్ అకౌంట్లను ఒకే డివైజ్‌లో యాక్సస్ చేసుకోవచ్చు. మల్టీ అకౌంట్లను యాడ్ చేసేందుకు యూజర్లను అనుమతించే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ డెవలప్ చేస్తున్నట్లు నివేదించింది.