Home » WhatsApp New Design
WhatsApp Update : వాట్సాప్‌లో ఐఓఎస్, ఆండ్రాయిడ్‌లో కొత్త డిజైన్‌ను తీసుకొచ్చింది. అప్‌గ్రేడ్ డార్క్ మోడ్, రీడిజైన్ లైట్ మోడ్, కొత్త కలర్ స్కీమ్, రీడిజైన్ చేసిన ఐకాన్స్, బటన్లు ఉన్నాయి.
WhatsApp New Features : వాట్సాప్ సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. యూజర్లను ఆకట్టుకునేందుకు ఇంట్రెస్టింగ్ ఫీచర్లను అప్డేట్ చేస్తోంది. వాట్సాప్ (Whatsapp) ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్‌టాప్ యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి.