Home » whatsapp new update
Tech Tips in Telugu : వాట్సాప్ ఓపెన్ చేసే ముందు మీ ప్రైవసీ సెట్టింగ్‌లను ఎడిట్ చేయడం లేదా ఆఫ్‌లైన్ మార్చడం ద్వారా ఎవరికైనా తెలియకుండా వారి వాట్సాప్ స్టేటస్ ఎలా తెలివిగా చూడాలో తెలుసుకోండి.
WhatsApp New Update : ప్రతి ఒక్కరూ ఈ ఫీచర్ యాక్సెస్ చేయగలరు. ఈ అప్డేట్తో, మీరు వాట్సాప్‌లో ఎవరితోనైనా షేర్ చేసే వీడియోలు లేదా ఫొటోలను హెచ్డీ మోడ్‌ను ఎంచుకోవలసిన అవసరం లేదు.
WhatsApp Chat Lock Feature : వాట్సాప్ సరికొత్త అప్డేట్ తీసుకొస్తోంది. అతి త్వరలో వాట్సాప్ లింక్ చేసిన డివైజ్‌ల్లోనూ చాట్ లాక్ ఫీచర్ ప్రవేశపెట్టనుంది.
WhatsApp New Update : వాట్సాప్ త్వరలో కొత్త అప్డేట్ను విడుదల చేయనుంది. వినియోగదారులకు వారి చాట్లను లింక్ చేసిన డివైజ్‌లలో సురక్షితంగా ఉంచేలా మెరుగైన భద్రతా చర్యలను అందిస్తుంది.
WhatsApp iPhone Users : ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ కొత్త అప్డేట్లను తీసుకువస్తోంది. చాట్ ట్రాన్స్ఫర్, సైలెన్స్ అన్నౌన్ కాలర్స్ సహా కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది.
WhatsApp New Update : వాట్సాప్ యాప్ స్టోర్‌లో iOS వెర్షన్ 23.13.78ని రిలీజ్ చేస్తోంది. ఈ కొత్త అప్డేట్ ద్వారా యూజర్లు స్టిక్కర్లు, అవతార్, GIF ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు.
వాట్సాప్ గ్రూప్‌లో ఇప్పుడున్న సభ్యుల సంఖ్య త్వరలో రెట్టింపు కాబోతుంది. మరికొద్ది రోజుల్లో ఒక గ్రూపులో 1024 మంది సభ్యుల వరకు చేరవచ్చు. దీనితోపాటు మరిన్ని కొత్త ఫీచర్స్ త్వరలో రానున్నాయి.
మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త అప్డేట్ తీసుకొస్తోంది. ఈ కొత్త అప్డేట్ ద్వారా యూజర్లు తమ చాట్లను Android స్మార్ట్ఫోన్ల నుంచి Apple iPhoneలకు సులభంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
వాట్సాప్ మరో కొత్త ఫీచర్... ఫోటోలు మాయం