Home » WhatsApp Old Smartphones
WhatsApp Old Smartphones : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్లకు అలర్ట్.. ఈ డిసెంబర్ 31, 2022 గడువు తేదీతో వాట్సాప్ ఔట్ డేటెడ్ స్మార్ట్ ఫోన్లకు సపోర్టు నిలిచిపోనుంది. గడువు ముగిసిన ఆయా స్మార్ట్ఫోన్ మోడల్లకు WhatsApp సపోర్టు నిలిపివేస్తోంది.