Home » WhatsApp on iPhone
Whatsapp : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) మల్టీ డివైజ్ సపోర్టు ఫీచర్ తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ మల్టీ డివైజ్ ఫీచర్ Android, iOS రెండింటికీ అందుబాటులోకి వచ్చింది. మల్టీ డివైజ్‌ల్లో సింగిల్ వాట్సాప్ అకౌంట్‌ను లింక్ చేసుకోవచ్చు.