Home » whatsapp payment bank
Whatsapp Payment : మెటా యాజమాన్యంలోని వాట్సాప్ (Whatsapp) భారత మార్కెట్లో నవంబర్ 2020 నుంచి పేమెంట్ సర్వీసులను ప్రవేశపెట్టింది. చివరికి 2021లో వాట్సాప్ యూజర్లు అందరికి విస్తరించింది. ఈ ఫీచర్తో యూజర్లు తమ బ్యాంక్ అకౌంట్లను UPI ద్వారా లింక్ చేయవచ్చు.