-
Home » Whatsapp Preview Links
Whatsapp Preview Links
వాట్సాప్ చాట్లో లింక్ ప్రివ్యూలను నిలిపివేసే కంట్రోల్ ఇక యూజర్ల చేతుల్లోకి..!
March 22, 2024 / 05:05 PM IST
WhatsApp Link Previews : వాట్సాప్ యూజర్ల కోసం మరో సరికొత్త ప్రైవసీ ఫీచర్ తీసుకొస్తోంది. చాట్లో షేర్ చేసే లింక్ ప్రివ్యూలను స్టాప్ చేయాలా? లేదా కొనసాగించాలా? అనే నిర్ణయం పూర్తిగా యూజర్ల చేతుల్లోనే ఉండనుంది.