Home » Whatsapp Privacy policy
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లు తీసుకొస్తోంది. భారత్‌లో ప్రైవసీ పాలసీ వివాదం నడుస్తోంది. అయినప్పటికీ వాట్సాప్ మూడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.
వాట్సాప్ తమ ప్రైవసీ పాలసీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఫేస్‌బుక్‌తో యూజర్ల డేటాను షేరింగ్ చేయడం భారత రాజ్యాంగం ప్రకారం ప్రైవసీ ఉల్లంఘన అవుతుందనే ఆందోళనల నేపథ్యంలో తాత్కాలికంగా ఈ ప్రైవసీ పాలసీని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
Whatsapp Privacy policy: వాట్సప్ న్యూ ప్రైవసీ పాలసీ గురించి బోలెడు విమర్శలు ఎదుర్కొన్న అమెరికన్ మెసేజింగ్ సర్వీస్.. మార్పులను మన ముందుపెట్టి వాటికి మే15ను డెడ్ లైన్ గా పెట్టింది. ఈ కండీషన్స్ ఒప్పుకుంటే అందరూ తెలుసుకున్నారు. కానీ, అస్సలు వాటిని యాక్సెప్ట్ చే�