Home » WhatsApp Proxy Servers
WhatsApp Offline : వాట్సాప్ (WhatsApp) తమ ఆండ్రాయిడ్ (Android), iOS యూజర్ల డెస్క్టాప్ డివైజ్ల కోసం ప్రాక్సీ ఫీచర్ను ప్రారంభించింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ప్రాంతంలో ఇంటర్నెట్ కనెక్షన్ అంతరాయం కలిగినా లేదా బ్లాక్ అయినా కూడా మెసేజింగ్ యాప్ను యాక్సె�