Home » WhatsApp Redesign
WhatsApp Redesign : వాట్సాప్ (Whatsapp) యూజర్లకు అలర్ట్.. త్వరలో వాట్సాప్ యూజర్ ఇంటర్ఫేస్ (UI) పూర్తిగా మార్చేయనుంది. వాట్సాప్ యూజర్లకు సరికొత్త డిజైన్ అందించనుంది. మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లను యాడ్ చేయనుంది.