Home » Whatsapp saving contacts
WhatsApp Messages : వాట్సాప్ యూజర్లు చాట్ చేసేందుకు సాధారణంగా కాంటాక్టులను సేవ్ చేయడం అవసరం. మీ కాంటాక్టుల లిస్టుకు నంబర్‌ను యాడ్ చేయకుండా మెసేజ్ ఎలా పంపాలో ఇప్పుడు తెలుసుకుందాం.