WhatsApp Users : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. యూపీఐ ఆధారిత యాప్ పేమెంట్లు ఇప్పుడు చాలా ఈజీ.. వాట్సాప్ ద్వారా యూజర్లు పేమెంట్స్ పంపుకోవచ్చు.
గుడ్డిగా నమ్మి అందులో మన పేరు, వయసు, బ్యాంకు అకౌంట్ వివరాలు సబ్మిట్ చేయగానే మన సమాచారం మొత్తం వాళ్లకు వెళ్తుంది. అంతే, ఖేల్ ఖతమ్.. మన బ్యాంకు ఖాతాలోని డబ్బులు మనకు తెలియకుండానే..