Home » WhatsApp Screen Sharing
Whatsapp Calling Features : వాట్సాప్లో కాలింగ్ సమయంలో ఆడియోతో స్క్రీన్ కూడా ఇతరులతో షేరింగ్ చేయొచ్చు. ఇకపై వాట్సాప్ వీడియో కాల్లో పాల్గొనే వారి సంఖ్యను 32 మందికి విస్తరించింది.
WhatsApp Screen Sharing : వాట్సాప్లో సరికొత్త ఫీచర్ వచ్చేసింది. యూజర్లు వీడియో కాలింగ్ సమయంలో తమ ఫోన్ స్ర్కీన్ ఇతరులతో షేరింగ్ చేసుకోవచ్చు.