-
Home » WhatsApp Search Feature
WhatsApp Search Feature
వాట్సాప్‌లో అదిరే ఫీచర్.. ఫోన్ నెంబర్‌తో పనిలేదు.. యూజర్ నేమ్‌తో సెర్చ్ చేయొచ్చు..!
December 3, 2023 / 03:56 PM IST
WhatsApp Search Feature : వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ తీసుకొస్తోంది. యూజర్‌నేమ్‌ని ఉపయోగించి ఇతరుల వివరాలను సెర్చ్ చేసేందుకు అనుమతినిస్తుంది. వాట్సాప్ యూజర్లు తమ ప్రైవసీని మరింత ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.
వాట్సాప్ వెబ్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. తేదీల వారీగా మెసేజ్‌లను సెర్చ్ చేయొచ్చు!
November 9, 2023 / 12:02 AM IST
Whatsapp Search Feature : వాట్సాప్ వెబ్ వెర్షన్లో తేదీల వారీగా మెసేజ్‌లను సెర్చ్ చేసేందుకు సులభతరం చేస్తోంది. నిర్దిష్ట రోజు నుంచి మెసేజ్‌లను కనుగొనడంలో సాయపడుతుంది. మరింత మంది యూజర్లకు క్రమంగా అందుబాటులో ఉంటుంది.
WhatsApp : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వస్తోంది.. మీ చాట్ బాక్సు ఫిల్టర్ చేసేస్తుంది..!
January 10, 2022 / 04:50 PM IST
ప్రముఖ ఇన్స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొస్తోంది. ఇప్పటికే ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్లను ప్రవేశపెట్టిన వాట్సాప్ మరో కొత్త ఫీచర్ యాడ్ చేయనుంది.