Home » WhatsApp service
ఉబర్ యూజర్లకు గుడ్న్యూస్.. వాట్సాప్ ద్వారా ఉబర్ రైడ్ మరింత ఈజీగా మారింది. ఉబర్ కంపెనీ వాట్సాప్ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించింది.
వాట్సాప్ యూజర్లను అలర్ట్ చేస్తోంది. కొన్ని స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సర్వీసులు నిలిపివేస్తున్నట్టు మెసేజ్లు పంపుతోంది. ఈ ఫోన్లలో వాట్సాప్ నిలిచిపోనుంది. మీ ఫోన్ ఉందో చెక్ చేశారా?