-
Home » Whatsapp Share Stickers
Whatsapp Share Stickers
వాట్సాప్‌లో ఏఐ స్టిక్కర్లు క్రియేట్ చేసి షేర్ చేసుకోవచ్చు తెలుసా?
October 13, 2023 / 07:59 PM IST
WhatsApp AI Stickers : వాట్సాప్ యూజర్లు ఇప్పుడు వాట్సాప్‌లో AI ఉపయోగించి సొంత స్టిక్కర్లను క్రియేట్ చేసుకోవచ్చు. AI స్టిక్కర్లను యూజర్లకు ప్రాంప్ట్‌ల ఆధారంగా కృత్రిమ మేధస్సు (AI) ద్వారా పనిచేస్తాయని మెటా తెలిపింది.