Home » WhatsApp Status messages
WhatsApp Voice Messages : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) తమ యూజర్ల కోసం అనేక కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. వాట్సాప్ బీటా వెర్షన్లో వాయిస్ స్టేటస్ అప్డేట్ను టెస్టింగ్ చేస్తోంది.