Home » WhatsApp Stay safe
WhatsApp Users Beware : స్కామర్లతో జర జాగ్రత్త.. ఈ కొత్త వీడియో కాలింగ్ ఫీచర్ ద్వారా స్కామర్లు అనేక మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి స్కామ్‌లు, మోసాల నుంచి సురక్షితంగా ఉండాలంటే ఈ టిప్స్ తప్పక తెలుసుకోండి.