Home » Whatsapp suspend account
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. వాట్సాప్ ప్లాట్‌ఫాంపై బ్యాన్ అయిన అకౌంట్లను తిరిగి పొందేందుకు యూజర్లకు అవకాశం లభించనుంది.