-
Home » WhatsApp Translate Messages
WhatsApp Translate Messages
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వస్తోంది.. త్వరలో చాట్ మెసేజ్‌లను ట్రాన్సులేట్ చేయొచ్చు!
December 12, 2024 / 08:12 PM IST
WhatsApp Translate Chat : వాట్సాప్ లాంగ్వేజీలలో కమ్యూనికేషన్‌ను మెరుగుపరిచేందుకు ఈ ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్ల వెర్షన్ 2.24.26.9తో బీటా టెస్టింగ్‌లో ఉంది.