-
Home » WhatsApp Trick
WhatsApp Trick
WhatsApp Trick : వాట్సాప్ ట్రిక్స్.. సెకన్లలోనే మీ చాట్స్ ఇలా హైడ్ చేయొచ్చు తెలుసా? ఇదిగో ప్రాసెస్..!
WhatsApp Trick : మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ మీ చాట్లను హైడ్ చేసేందుకు అనేక మార్గాలను అందిస్తుంది. వాట్సాప్ చాట్లను సెకన్లలో హైడ్ చేసేందుకు 2 సాధారణ మార్గాలను ఓసారి ట్రై చేయండి.
WhatsApp Trick : బ్లాక్ కలర్, ఫ్యాన్సీ ఫాంట్లతో వాట్సాప్ మెసేజ్ ఎలా పంపాలో తెలుసా? ఇదిగో సింపుల్ ట్రిక్స్..!
WhatsApp Trick : బ్లూ కలర్, డిఫరెంట్ ఫాన్సీ ఫాంట్లలో మెసేజ్‌లను పంపడానికి యూజర్లను అనుమతించే కొత్త థర్డ్ పార్టీ యాప్‌ని ప్రయత్నించవచ్చు. అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
WhatsApp Trick : వాట్సాప్‌లో ఎవరైనా మెసేజ్ పంపి వెంటనే డిలీట్ చేశారా? ఆ మెసేజ్ ఏంటో ఈజీగా తెలుసుకోవచ్చు!
WhatsApp Trick : మీరు ఈ వాట్సాప్ ఫీచర్ విషయంలో అసంతృప్తగా ఉన్నారా? డిలీట్ చేసిన అన్ని మెసేజ్‌లను చదవాలనుకుంటున్నారా? మీరు ఈ కింది విధంగా ఫాలో అయితే డిలీట్ మెసేజ్‌లను సులభంగా తెలుసుకోవచ్చు.
WhatsApp Status Trick : వాట్సాప్ స్టేటస్ డౌన్లోడ్ చేయడం ఇంత ఈజీనా..!
Whatsapp Status డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఒక ట్రిక్ ఉంది. ఈ ట్రిక్ ద్వారా సులభంగా ఎవరి వాట్సాప్ స్టేటస్ అయినా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓసారి ట్రై చేయండి..