-
Home » WhatsApp two new features
WhatsApp two new features
WhatsApp Group Admins : వాట్సాప్‌లో రెండు సరికొత్త ఫీచర్లు.. ఇక గ్రూపు అడ్మిన్లదే నిర్ణయం.. అన్ని గ్రూపులను ఒకే చోట చూడొచ్చు..!
March 22, 2023 / 04:33 PM IST
WhatsApp Group Admins : రెండు కొత్త ఫీచర్లను వాట్సాప్ గ్రూపు యూజర్ల కోసం తీసుకొచ్చింది. ఈ కొత్త గ్రూపు ఫీచర్లతో గ్రూపులోని అడ్మిన్లకు మరింత కంట్రోల్ అందించనుంది. తద్వారా గ్రూప్‌లో ఎవరు జాయిన్ కావొచ్చు అనేదానిపై అడ్మిన్లకు మరింత కంట్రోల్ అందిస్తుంది.
WhatsApp Two Features : వాట్సాప్‌లో రెండు కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్లు.. క్యాప్షన్‌తో ఫార్వార్డ్ మీడియా ఆప్షన్ వచ్చేసింది.. చెక్ చేశారా?
November 30, 2022 / 04:45 PM IST
WhatsApp Two New Features : ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ (Whatsapp) మెరుగైన అనుభవాన్ని అందించేందుకు యూజర్ల కోసం రెండు కొత్త ఫీచర్లను రిలీజ్ చేసింది. మెసేజింగ్ యాప్ ఇప్పుడు iOS యూజర్లను క్యాప్షన్‌తో మీడియాను ఫార్వార్డ్ చేసేందుకు అనుమతిస్తుంది.