Home » Whatsapp Unknown Senders
WhatsApp Block Messages : ఆండ్రాయిడ్ 2.24.17.24 వెర్షన్లో వాట్సాప్ బీటాలో కొత్త బ్లాక్ అన్నౌన్ అకౌంట్ల మెసేజ్‌లను టోగుల్ చేసింది. ఇటీవల ఆండ్రాయిడ్‌లోని బీటా టెస్టర్లకు అందుబాటులోకి వచ్చింది. ఫీచర్ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్‌లోనే ఉంది.